వైఎస్ విజయమ్మకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, అసలు ఏం జరిగిందంటే..?
షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో విజయలక్ష్మి పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కోసం పలు తేదీలు పరిశీలించినట్టు సమాచారం.…