నోబెల్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న 6 నెలల చిన్నారి, ఈ పాప టాలెంట్ తెలిస్తే..?
ఐదు నెలలకే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్నారి ప్రతిభను ‘నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ’ గుర్తించి తమ రికార్డ్స్‌లో చోటు కల్పించి పతకాన్ని అందజేసింది. కృష్ణా జిల్లా యనమలకుదురుకు…