వందే భారత్కు తప్పిన పెను ప్రమాదం, రైలును పడేసేందుకు పట్టాలపై రాళ్లు.. ఇనుప చువ్వలు..!
ఉదయ్ పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోకోమోటివ్ పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రమాదాన్ని గమనించిన పైలట్లు.. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ట్రైన్ ను నిలిపివేశారు.…