Movies

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, క్యాన్సర్ తో ఇళయరాజా కూతురు మృతి.

కొంతకాలంగా లివర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు సమాచారం. భవతరణి భౌతికకాయాన్ని…