Movies

‘ఆ పనికి ఓకే చెబితే వెంటనే షూటింగ్ అన్నారు’ రెజీనా సంచలన వ్యాఖ్యలు.

కాస్టింగ్‌ కౌచ్‌.. ఈ పదం గురించి సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటే తమను కాంప్రమైజ్‌ కావాలని దర్శకనిర్మాతలు అడిగారంటూ…