అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చే రాముని అక్షింతలను ఇలా చేస్తే చాలు. మీ ఇంట్లో అన్ని శుభలే.
దశాబ్దాల న్యాయపోరాటం అనంతరం రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువుదీరనున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గత…
