ఇండస్ట్రీలో విషాదం, షూటింగ్ సమయంలో జారిపడి 3 ఇడియట్స్ నటుడు మృతి.
హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉండగా మిశ్రా మరణించాడని ఆయన స్నేహితుడు, లైఫ్ కోచ్ కుల్వీందర్ భక్షి నటుడి మరణాన్ని ధ్రువీకరించారు. మిశ్రా కిచెన్‌లో జారిపడటంతో ప్రమాదం వాటిల్లినట్టు చెబుతున్నారు.…