పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలు. వెంటనే మీరు ఏం చెయ్యాలంటే..?
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిలో 30 శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కాలు, చేయి ఆడకుండా మరొకరిపై ఆధారపడి బతుకీడుస్తున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్ రాకముందు, వచ్చాక…