నా అన్వేషణ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, సారీ చెప్పించడానికి సిగ్గుండాలి : పవన్ కళ్యాణ్
పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన…