పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కిన నారా లోకేశ్, నారా బ్రహ్మణి, చంద్రబాబు ఎమోషనల్.
పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేయడంతోపాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు సివిల్ సప్లయిస్, కందుల దుర్గేష్‌కు టూరిజం,…