Latest News

కృష్ణా నదిలో ప్రత్యక్షమైన రాముడి విగ్రహాలు, అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం.

కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లా దేవసుగుర్‌ గ్రామ సమీపంలో కృష్ణ వంతెన పనులు జరుగుతున్నాయి. నదిలో పనులు చేపడుతుండగా బయట పడిన విగ్రహాలు శతాబ్దాల చరిత్ర కలవని తెలుస్తోంది.…