Movies

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం, ఏం జరిగిందో మీరే చుడండి.

దివంగ‌త న‌టుడు అల్లు రామలింగయ్య టాలీవుడ్ లో గొప్ప హాస్యనటుల్లో ఒక‌రు. ఆయన మన మధ్య ఉన్నా లేకపోయినా న‌టుడిగా హృద‌యాల్లో నిలిచి ఉన్నారు. సినిమాల్లో ఆయ‌న‌…