ఆ హీరోతో రెండో పెళ్లి రెడీ అవుతున్న ఐశ్వర్య రజనీకాంత్ .
అల్లుడు విడిపోవడంతో సూపర్స్టార్రజనీ కాంత్ తీవ్రంగా బాధపడ్డారు. అయితే ధనుష్తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్‌తో మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని అప్పుడు చెప్పుకొచ్చారు. దీంతో…