Latest News

జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు..? అధికారికంగా ప్రకటించని ఏపీ పోలీసులు.

జగన్‌పై దాడి కేసులో ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. విజయవాడ వన్ టౌన్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నిందితుల్ని విచారిస్తున్నారు. దాడి చేసింది సతీష్ అని పోలీసులు…