ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు.. ఎందుకు అరెస్టో తెలియదు, నారా లోకేష్ మరో బాలయ్య కనిపిచ్చాడు.
యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్ వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో పొదలాడ వద్దే నిలిచిపోయారు. నా తండ్రిని చూడ్డానికి నేను వెళ్లకూడదా? అంటూ…
