Movies

పెళ్ళై రెండు నెలలు.. మూడు నెలల ప్రెగ్నెన్సీ ప్రకటించిన స్టార్ హీరోయిన్.

జూన్‌ నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి రెండు నెలలు కూడా కాలేదు. ప్రస్తుతం అమలాపాల్ అభిమానులకు శుభవార్త…