ఇలా ప్రచారం చేస్తే YCP వాళ్ళు కూడా జనసేన, తెలుగు దేశానికి ఎగరేసి గుద్దుతారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. చిన్నపాటి అవకాశాన్ని సైతం వదులుకోకుండా ముందుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసిన టీడీపీ.. అభ్యర్థులకు…