ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?
గ్లోబలైజేషన్ పేరుతో రైతన్నను దోచుకొంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా రూపొందించే చట్టాలపై నారాయణమూర్తి లాంటి సినిమాను ఆస్త్రంగా రూపొందించుకొని వాస్తవాలను బయటపెడుతున్నారు. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చంటూ…