దీన్ని వారానికి రెండు సార్లు మీ తలపై పెట్టండి. వద్దన్నా జుట్టు పెరుగుతూనే ఉంటుంది.
జుట్టు కుదుళ్లకు తగినన్ని పోషకాలు అందకపోవడం, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి అనేక కారణాల చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది. సహజ…