Movies

చితికి కూడా డబ్బులు లేక.. కల్పనా రాయ్ కష్టం ఎవరికీ రాకూడదు.

కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 400 పైగా చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా హిట్లర్‌, చాలా బాగుంది చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు.…