అర్థరాత్రి బాత్రూంలో జారిపడ్డ మాజీ సీఎం కేసీఆర్, సంచలన విషయం చెప్పిన వైద్యులు.
కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్ కుటుంబంతోపాటు హరీష్రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ…