Movies

ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు. ఇంకా..?

రామారావు ఒకేసారి నాలుగు కేజీలు మాంసం ఆరగించిన సందర్భాలు కూడా ఉన్నాయట. గారెలు డజను, పెసరట్లు అరడజను, మిరపకాయ బజ్జీలు లెక్కలేనన్ని ఒకేసారి తినే అలవాటు కూడా…