నిజమైన పుర్రెలతో రియల్ అఘోర శివ తాండవం, దండం పెట్టిన తెలుగు హీరో.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ భీమా, విశ్వక్‌సేన్ గామి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. భీమా సినిమా డివోషనల్ టచ్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కన్నడ…