ఎద అందాలే ఫోకస్ అయ్యేలా నైటీలో రెచ్చిపోయిన సురేఖావాణి.

సురేఖ వాణి ముందుగా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా కెరీర్ కొనసాగుతోన్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను ఆమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పలు కార్యక్రమాలను నడిపించింది. ఈ క్రమంలోనే ‘మా టాకీస్’, ‘హార్ట్ బీట్’, ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

అయితే సోషల్ మీడియాలో కూడా సురేఖ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అన్న విషయం తెలిసిందే..! ఇక ఈమె తన కూతురు సుప్రీత తో కలిసి చేస్తున్న వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. నిజానికి వీళ్ళు తల్లి కూతుర్లులా కాదు. అక్కా చెల్లెల్లు లా కనిపిస్తూ ఉంటారు అంటూ నెటిజన్లు అంటారు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. సురేఖ వాణి కొత్త ఫోటోలు సామజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆమె అభిమానులు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపించడమే కాకుండా.. షేర్లు మీద షేర్లు కూడా చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా వాటిని మీరు కూడా ఒకసారి చూసేయండి.

వయసుపెరుగుతున్నా.. హీరోయిన్లను మించిన అందాన్ని మెయింటేన్ చేస్తుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందాల తార సురేఖా వాణి. పెళ్లీడుకొచ్చిన కుమార్త ఉన్నా.. హా..ట్ హా..ట్ పోజులిస్తూ.. సామజిక మాద్యమాల్ని రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇక ఇటీవల ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వయసు పెరిగినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటూ.. హీరోయిన్ లకు సైతం పోటీ ఇస్తు ఏ మాత్రం తగ్గేదేలే అంటుంది సురేఖ వాణి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *