తన అభిమానులతో సుప్రీత టచ్ లో ఉంటుంది. ఆన్లైన్ చాట్ చేస్తూ వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ యంగ్ బ్యూటీ గ్లామరస్ వీడియోల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. వారి కోసం ఒకింత రెచ్చిపోయి వీడియో చేసింది. షర్ట్ బటన్స్ తీసేసి బ్రాలో వంగి వంగి ఎద అందాలు చూపిస్తూ సుప్రీత రీల్ చేసింది. అయితే నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది.
తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సురేఖ వాణి కుమార్తె సుప్రీతా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో కాకరేపుతోంది. క్రమంగా గ్లామర్ ఇంటెన్సిటీ పెంచుతూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. ఇప్పటికే సుప్రీతాని ఇంస్టాగ్రామ్ లో 5 లక్షల మంది పైగా ఫాలో అవుతున్నారు. ఇదే రేంజ్ లో సుప్రీతా అందాల విందు వడ్డిస్తే త్వరలో 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకుంటుంది అని నెటిజన్లు అంటున్నారు. ట్రెండీగా ఉండే పొట్టి బట్టలు ధరిస్తూ సుప్రీతా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.