బ్లాక్ డ్రెస్‌లో సుప్రీత అందంగా మెరిసిపోతుంది. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సుప్రీత నువ్వు హీరోయిన్ మెటీరియల్ అంటూ, త్వరలో హీరోయిన్‌గా ఇంట్రీ ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇక సుప్రీతను ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అది అలా ఉంటే సుప్రీత త్వరలో ఓ యువ హీరో సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుప్రిత హీరోయిన్ కాకపోయిన అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న వీడియో ఒకటి షేర్ చేయగా, ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు. సుప్రిత రీసెంట్‌గా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చెన్నై వెళ్లింది. అక్కడ ఒకే గదిలో వీరిద్దరు ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.అయితే అతను తనకు ఆరోగ్యం బాగోలేక పోయినా కొంచెం కూడా జాలి లేదని .. ఫోన్ చూస్తున్నాడు అని వీడియోలో సుప్రీత చెప్పుకొచ్చింది. వీడియాలో ఉన్న వ్యక్తి సుప్రీత బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె చెప్పుకొచ్చింది.

ఎంజాయ్ చేయడానికి సుప్రిత అండ్ టీం చెన్నైకి వెళ్లగా , అక్కడికి వెళ్లాక సుప్రీత ఆరోగ్యం కాస్త పాడైందట. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన ఫ్రెండ్స్ తో కలిసి మెరీనా బీచ్ లో సందడి చేసింది. వీడియో చూస్తుంటే వారు ఫుల్ చిల్ అయినట్టు కనిపిస్తుంది. అయితే సుప్రిత తన బాయ్ ఫ్రెండ్ తో రచ్చ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన వ్యక్తిగత విషయాలను నెటిజన్స్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటుంది. సురేఖావాణి-సుప్రీత చాలా లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు వీరికి పబ్ లు, పార్టీలు వెరీ కామన్. మందు కూడా తాగుతారు.వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.