ముక్కు అవినాశ్ చేసిన పనికి చెంప చెళ్లుమనిపించిన శ్రీముఖి. వీడియో చుస్తే..?

సీరియల్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చిన నటీనటులు ఈ షోలో పాల్గొంటూ ఉంటారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. కొత్త ఎపిసోడ్లో రెట్రో ఓల్డ్ థీమ్ తో ముక్కు అవినాష్ సందడి చేసినట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా ఈ ప్రోగ్రామ్ కు సబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు టీమ్. ఈ కార్యక్రమంలో.. సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన బుల్లితెర స్టార్స్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిస్పేట్ చేశారు. ఈ ప్రోమోలో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి.

ప్రోమో ఆసక్తికరంగా ఉండడంతో పాటు మరోసారి శ్రీముఖి వార్తల్లో నిలిచేలా చేసింది. ఇక ఈ ఎపిసోడ్‌లో రెట్రో ఓల్డ్ థీయ్ తీసుకుని ముక్కు అవినాష్ ఆ టైప్ కాస్ట్యూమ్స్‌లో వచ్చాడు. ఫైమా, హరి పంచ్‌లు పేల్చారు. ఇక ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటూ పాత సీరియల్స్‌లోని ఆర్టిస్టులంతా రకరకాల టాస్కులు, పంచ్‌లు, ముద్దులతో రచ్చ రంబోలా చేశారు. శ్రీముఖి యాంకర్ గా బుల్లితెర స్టార్స్ ను ఓ ఆట ఆడేసుకుంది. అంతే కాదు వారు కూడా పంచ్ లతో శ్రీముఖిని ఆడేసుకున్నారు.

ఈక్రమంలో శ్రీముఖి కమెడియన్ ముక్కు అవినాశ్ చెప్ప చెల్లుమనిపించింది. దాంతో అంతా.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. శ్రీముఖి.. డైలాగ్ చెపుతూ.. పార్థు… ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు అంటూ అవినాష్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంది. ఇక శ్రీముఖి అలా అనేసరికి.. అవినాష్ రెచ్చిపోయి ముద్దు పెట్టుకోబోయాడు. క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయి నిజంగానే శ్రీముఖిని ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశాడు అవినాశ్. దాంతో తన స్టైల్లో ఒక్కటిచ్చింది శ్రీముఖి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *