యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే గత కొంతకాలంగా శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ మధ్య యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే అయితే ఇవన్నీ ఇచ్చిన గుర్తింపు కంటే కూడా ఆమె కి మంచి గుర్తింపుని ఇచ్చింది ఏంటి అంటే అది మల్లె మాల వాళ్ళు నిర్వహించే పటాస్ షో అనే చెప్పాలి.
ఈ షో లో శ్రీముఖి యాంకర్ రవి తో కలిసి ఆమె మాట్లాడే మాటలు, చేసే కామెడీ, వేసే వేషాలు అన్ని కూడా అప్పట్లో ఆ షో చూసిన చాలామంది కి విపరీతం గా నచ్చాయి.దాంతో ఆమె బుల్లి తెర మీద టాప్ యాంకర్ గా కొనసాగింది ఇక ఇప్పటికీ కూడా ఫిమేల్ యాంకర్స్ లలో సుమ తర్వాత అంతటి గొప్ప క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ కూడా ఆమె కావడం నిజంగా విశేషం అనే చెప్పాలి.. ఏ సినిమా ఫంక్షన్ జరిగిన ఆమె వ్యాఖ్యాత గా వ్యవహరిస్తూ ఉంటుంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కానీ బిగ్ బాస్ షో కి వచ్చిన తర్వాత మాత్రం ఆమె క్రేజ్ తార స్థాయి కి చేరుకుందని తెలుస్తుంది…ఇక ఈమె చాలా రోజుల నుంచి ఒక విషయం లో వార్తల్లో నిలుస్తూ వస్తుంది అదేంటంటే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుంది వరుడు ఎవరో తెలుసా అంటూ చాలా రోజుల నుంచి ఆమె పెళ్లి మీద విపరీతమైన న్యూస్ లు వస్తున్నాయి. కానీ ఆమె ఎప్పుడు స్పందించలేదు.కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆమె ఎవరిని అయితే ఇన్ని రోజుల నుంచి లవ్ చేస్తూ వస్తుందో అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇప్పటి వీళ్ల ప్రేమ విషయం వాళ్ల ఇంట్లో కూడా చెప్పడంతో శ్రీముఖి వాళ్ల నాన్న వీళ్ళ పెళ్లి కి ఒప్పుకున్నట్లు గా తెలుస్తుంది. దాంతో తొందర్లోనే ఆమె పెళ్లి విషయమని అఫిషియల్ గా అభిమానులకి తెలిజేస్తుంది అనే విషయం కూడా తెలుస్తుంది…అయితే ఇన్ని రోజుల నుంచి తన సినీ కెరియర్ కోసమే ప్రేమ వ్యవహారాన్ని బయటికి రానివ్వకుండ జాగ్రత్త పడినట్లు గా తెలుస్తుంది.