శ్రీలీల పాపం కెమేరాకు దొరికేసింది, అందరి ముందు పరువు పోవడంతో..?

పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ సాంసంగ్ తమ సరికొత్త గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ను బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12 జంక్షన్‌లో గల హ్యాపీ మొబైల్స్ వేదికగా టాలీవుడ్ నటి శ్రీలీల లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ సంస్ధ సి.యం.డి క్రిష్ణ పవన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్, ఉపాధ్యక్షులు శరణ్ శ్రీహర్ష్, సాంసంగ్ మార్కెటింగ్ హెడ్ యం.ఎక్స్ ఎమ్మార్ సౌత్ బాలాజీ, సాంసంగ్ కీ అకౌంట్స్ మేనేజర్ శన్ముక్ పాల్గొన్నారు.

సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ లాంఛింగ్ సందర్భంగా ఈ ప్రాంతమంతా కోలాహలంగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఆమె తన అభిమానులకు హ్యాపీ ఈవినింగ్ అంటూ అభివాదం చేస్తూ మరింత ఉత్సాహపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *