శ్రీదేవి గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియని ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిజానికి హీరోయిన్ శ్రీదేవి అప్పట్లో ఇష్టపడింది మిథున్ చక్రవర్తినట. అయితే అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్న బోణి కపూర్, శ్రీదేవిని ఇష్టపడ్డారు. దీంతో మిథున్ చక్రవర్తికి, శ్రీదేవి మధ్య గొడవలు పెట్టి.. శ్రీదేవిని మాయ చేసి తన ప్రేమలో దింపారని బోనీకపూర్ పై అప్పట్లో ఓ వార్త తెగ హల్ చల్ చేసింది. అయితే ఆమె సినిమాలు మానేసినా, నేడు మన మధ్య లేకపోయినా కూడా నేటి తరం కుర్రాళ్లకు , కుర్ర హీరోలకు శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్.
ఆమెని మించిన అందగత్తె మరొకరు లేరు, భవిష్యత్తులో రాబోరు కూడా అని అంటుంటారు.అయితే శ్రీదేవి గురించి మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.ఈమె బోనికపూర్ ని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే వాస్తవానికి శ్రీదేవి అప్పట్లో ప్రేమించింది మిథున్ చక్రవర్తినట, అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్న బోణి కపూర్ శ్రీదేవి మీద కూడా మనసుపడ్డాడట.మిథున్ చక్రవర్తి – శ్రీదేవి మధ్య గొడవలు పెట్టి, శ్రీదేవి ని మాయ చేసి తన ప్రేమలో దించుకున్నాడని బోణి కపూర్ పై అప్పటి నుండే ఒక రూమర్ ఉండేది.
అప్పట్లో బోనీకపూర్ మొదటి భార్య కి తెలియకుండా శ్రీదేవితో రహస్యం గా డేటింగ్ చేసేవారని, ఒకరోజు మీడియా వీళ్లిద్దరి ప్రేమాయణం ని బయటపెట్టడంతో సంచలనంగా మారిందని చెబుతుంటారు.. ఇది తెలుసుకున్న బోణి కపూర్ వాళ్ళ అమ్మ శ్రీదేవిని ఒక మూవీ ఫంక్షన్ లో చెప్పు తీసుకొని కొట్టిందట. తన భర్త తనకి ఇంత అన్యాయం చేసాడనే బాధని తట్టుకోలేక బోణి కపూర్ మొదటి భార్య విడాకులు ఇచ్చేసిందని బాలీవుడ్ లో ఒక వార్త ప్రచారంలో ఉంది. అప్పట్లో ఇది సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికీ ఈ విషయం గురించి మీడియా మాట్లాడుకుంటూనే ఉంటుంది.