1980 వ దశకంలో హీరోయిన్గా తన కెరీర్ మంచి పిక్ లో ఉన్న సమయంలోనే శ్రీదేవి చెన్నై సమీపంలో మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒక ఐదు ఎకరాలు పొలాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అక్కడ తన డ్రీమ్ హౌస్ ని కట్టుకోవాలని చాలా ఆశగా ఉండేదట. అయితే ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో తన భార్య చిరకాల కోరికను సైతం బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ శ్రీదేవి భర్త ఇన్ని రోజులకు నెరవేర్చినట్టుగా తెలుస్తోంది.
అయితే 1980 వ దశకంలో హీరోయిన్గా తన కెరీర్ మంచి పిక్ లో ఉన్న సమయంలోనే శ్రీదేవి చెన్నై సమీపంలో మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒక ఐదు ఎకరాలు పొలాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అక్కడ తన డ్రీమ్ హౌస్ ని కట్టుకోవాలని చాలా ఆశగా ఉండేదట. అయితే ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో తన భార్య చిరకాల కోరికను సైతం బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ శ్రీదేవి భర్త ఇన్ని రోజులకు నెరవేర్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా గ్రూప్ పార్ట్నర్ షిప్ లో హోటల్ అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది.
ఇది శ్రీదేవి కల ఆమె డ్రీమ్ పూర్తి చేయడానికి రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేపడుతూనే ఉన్నారు.. ఫైనల్ గా బీచ్ హౌస్ ని పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది అంటు బోణీ కపూర్ తెలియజేసినట్టు తెలుస్తోంది. శ్రీదేవి డ్రీమ్ హౌస్ లొకేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తోంది.
In the late 80's during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai.
— BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023
Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN