మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరిగానే ఉంటుంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది. నేహా శర్మ తెలుగులో నటించిన తొలిచిత్రం ‘చిరుత’. ఈ సినిమాతోనే తన కేరీర్ ను కూడా ప్రారంభించింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో నేహాకు టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే దక్కింది.
కానీ ఆ తర్వాత అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదనే చెప్పాలి. అయితే నేహా శర్మ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ బెటర్ అని అక్కడ వరుస పెట్టి అవకాశాలు అందుకుని ప్రస్తుతం సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తుంది. ఆమె సినీ కెరియర్ లో తెలుగు మరియు హిందీ భాషలలో మాత్రమే నటించడం జరిగింది. నటిగా రానించక ముందు మోడలింగ్ రంగంలో విజయవంతంగా రాణించటంతో తర్వాత సినిమాల్లోకి వచ్చి.. నేహా శర్మ క్లిక్ అయింది.
ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన చెల్లెలు ఆదా శర్మతో కలిసి ముంబైలో జిమ్ వెళ్తూ ఉండగా ఫోటోగ్రాఫర్స్ కి కనిపించడం జరిగింది. ఈ క్రమంలో టాప్ అందాలు మొత్తం అక్కచెల్లెళ్లకు బయటకు వచ్చేసాయి. నేహా శర్మ ఎద అందాలను.. ఫోటోగ్రాఫర్లు కెమెరాలో బంధించారు. నడుము అందాలు కూడా అక్క చెల్లెలవి చాలా హైలెట్ గా కనిపించాయి. హీరోయిన్ నేహా శర్మ లేటెస్ట్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.