షూటింగ్ సమయంలో అందరి ముందే బట్టలు మార్చుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.

వైష్ణవి చైతన్య తెలుగు సినిమా నటి. ఆమె 2020లో అల వైకుంఠపురములో సినిమాలో తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి, 2023లో బేబీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే వైష్ణవి చైతన్య బేబీ మూవీ కంటే ముందు యూట్యూబ్లో షణ్ముఖ జస్వంత్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేసింది సాఫ్ట్వేర్ డెవలపర్ ఆ వెబ్ సిరీస్ చాలా ఫేమస్ అవ్వడంతో సోషల్ మీడియాలో పేరు సంపాదించుకుంది.

ఇలాంటి యాక్టర్లను వాడుకోవడంలో డైరెక్టర్ సాయి రాజేష్ తీరే వేరు తనలోని టాలెంట్ను గుర్తించిన సాయి రాజేష్ తన బేబీ చిత్రానికి హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక అంతకుముందు వైష్ణవి చైతన్య రెండుమూడు చిత్రాల్లో నటించిన అంత పేరు మాత్రం రాలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వైష్ణవి చైతన్య తను ఎదుర్కొన్న అవమానాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఒక చిత్రంలో నటించే సమయంలో అవుట్డోర్ షూటింగ్ వెళ్లారట ఆ సమయంలో వేరే డ్రెస్ వేసుకోవడానికి రూమ్స్ లేకపోవడంతో హీరోయిన్ కార్ వ్యాన్ ని కాసేపు వాడుకుంటాను అని ఆమె అసిస్టెంట్ ని అడిగిందంట

కానీ అసిస్టెంట్ మాత్రం నీ ఫేస్ కి మా హీరోయిన్ కావలసి వచ్చిందా అని మొహం మీదే డైరెక్ట్ గా చెప్పడంతో వైష్ణవి చైతన్య బాధపడిందంట ఇదంతా గమనించిన అక్కడ ఉన్న లేడీ టెక్నీషియన్స్ షూటింగ్ సెట్లోనే అందరూ ఉండగానే ఆమె చుట్టూ పరదాలు కట్టి డ్రెస్ మార్చుకోమని అన్నారట దాంతో అలా వైష్ణవి చైతన్య డ్రెస్ మార్చుకుందంట తర్వాత లేడీ టెక్నీషియన్లకి వైష్ణవి చైతన్య థాంక్స్ చెప్పిందంట ఈ విషయాన్ని స్వయంగా వైష్ణవి చైతన్య ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాన్ని పంచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *