శివాత్మిక రాజశేఖర్ అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. శివాత్మిక ఇలా హాట్ హాట్ గా కెమెరాలకు పోజులిచ్చి పిచ్చెక్కిస్తోంది. ఇలా హాట్ సెల్ఫీలతో యువత గుండెలు కొల్లగొడుతోంది శివాత్మిక. అయితే టాలీవుడ్ సీనియర్ స్టార్స్ జీవిత రాజశేఖర్ డాటర్ శివాత్మిక సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది.
ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఆన్ లైన్ మాధ్యమాలపై పరిచేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి. బ్యాక్ అందాలతో రచ్చ చేసింది శివాత్మిక. ట్రెండీ డ్రెస్ వేసి వీపు భాగాన్ని చూపిస్తూ యువతకు మత్తెక్కిచింది. 2019లో దొరసానిగా తొలి అడుగు వేసింది శివాత్మిక.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. తొలి సినిమాతోనే ఆమె లోని నటనా ప్రతిభను గుర్తించారు తెలుగు ప్రేక్షకులు. అదేవిధంగా శివాత్మిక అందాలకు యూత్ ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా బరిలోకి దిగిన శివాత్మిక.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది. విలక్షణ కథలను ఎంచుకుంటూ తన రోల్‌కి ప్రాధాన్యమున్న పాత్రలకు ఓకే చెబుతోంది.