మహానటి సావిత్రి ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి వేల కోట్ల ఆస్తులు సంపాదించినప్పటికీ చివరికీ తాను చేసిన తప్పిదాల వల్ల సావిత్రి అందరూ ఉన్న దీనస్థితిలో మరణించింది. ఒకప్పుడు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ చివరి రోజుల్లో ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేకుండా రెంటేడ్ హౌస్ లో ఉంటూ తిండి లేకపోతే నీళ్లు తాగి బ్రతికింది. అయితే బహుశా ఈ విషయం చాలామందికి తెలియదని చెప్పాలి. అయితే మహానటి సావిత్రి మనవరాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది.
మరి ఆమె ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇకపోతే సావిత్రి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా తన కూతురు, కొడుకుని మాత్రం ఇండస్ట్రీలోకి ఆమె తీసుకురాలేదు. వారు కూడా ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ సావిత్రి మనవరాలు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ఎవరో కాదు విజయ చాముండేశ్వరి కోడలు మధువంతి. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు తక్కువే తెలిసినా.. తమిళంలో మాత్రం ఈమె బాగా పాపులారిటీ దక్కించుకుంది.

విజయ్ చాముండేశ్వరి కొడుకు అరుణ్ తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం డైలీ సీరియల్స్ లో నటిస్తున్న మధువంతిని వివాహం చేసుకున్నారు. ఈ మధువంతి ఎవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కోడలు. చాలా సినిమాలలో నటించి.. సూపర్ హిట్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె కొన్ని కీలక పాత్రలో నటించి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా కొద్దిరోజుల పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. ఇక ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయింది.