స‌న్నీలియోన్‌ మోసం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భ‌ర్త, ఈ వీడియో చుస్తే మీకే తెలుస్తుంది.

సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ అటు బాలీవుడు, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రపరిశ్రమలోనూ మంచి క్రేజ్ సంపాధించింది ఈ అమ్మడు. ఇక సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో సరదాగా గడుపుతూ వెకేష‌న్ల‌ వింధులు వినోదాలకు వెలుతూ ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం స‌న్నీ లియోన్ త‌న భ‌ర్త డానియెల్ వెబెర్‌, పిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్ వెకేష‌న్‌లో ఉంది.

భ‌ర్త త‌న‌ను మోసం చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న‌ట్లు చెబుతూ తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఏముందంటే.. డానియెల్ వెబెర్ కిచెన్‌లో వెళ్లి ఏదో తింటుంటాడు. అత‌డి రిప్లెక్ష‌న్‌ను అద్దంలో క‌నిపిస్తుండ‌గా హాల్‌లో ఉన్న స‌న్నీ లియోన్ చూస్తుంది. ఏం చేస్తున్నావ‌ని అత‌డిని ప్ర‌శ్నించ‌గా నీళ్లు తాగుతున్నాను అంటూ స‌మాధానం చెప్పాడు.

అబ‌ద్దం చెప్ప‌కు విండో అద్దంలో నీ ప్ర‌తిబింబం క‌నిపిస్తోంది. నువ్వు ఐస్‌క్రీమ్ తింటున్నావు అని తెలుసు. మ‌ర్యాద‌గా ఐస్‌క్రీమ్ తీసుకుని వ‌చ్చి ఇక్క‌డ కూర్చో అని సన్నీ అంటోంది. అప్పుడు అత‌డు ఐస్‌క్రీమ్ ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌స్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది స‌న్నీ లియోన్. దీనికే నా భ‌ర్త న‌న్ను మోసం చేసిన‌ప్పుడు అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *