వీపు చూపించినందుకు సమంత ఎన్ని లక్షలు ఛార్జ్ చేసిందో తెలుసా..?

ఆఫ్టర్ ఖుషీ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఎట్ ప్రజెంట్ తనను ఇబ్బంది పెడుతున్న మయోసైటిస్‌ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. పాసిబుల్ వేస్‌లో.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో .. ఎప్పుడూ టచ్‌లోనే ఉంటున్నారు. ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. తన యాక్టివిటీ గురించి అప్డేట్ ఇస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటున్నారు.

ఇక ఈ క్రమంలో తాజాగా ‘హర్పర్స్‌ బజార్’ అనే ఫ్యాషన్ మ్యాగజీన్‌ కోసం ఫోటో షూట్‌లో పాల్గొని హాట్ హాట్ ఫోటోలకు ఫోజిచ్చారు సామ్. అయితే వన్-పీస్ స్విమ్‌సూట్ , ఇతర రెచ్చగొట్టే దుస్తులలో సమంత తాజాగా కనిపించడం మొత్తం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాలు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ ను చాలా ఆశ్చర్యపరిచాయి. కొందరు పాజిటివ్ గా.. కొందరు ఆమె ధైర్యానికి ప్రశంసలను కురిపించారు. తన వృత్తిపరమైన బాధ్యతలకు సంబంధించి, సమంతా తన శారీరక దృఢత్వాన్ని కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

సమంత 2021లో నాగ చైతన్యతో విడిపోయింది. అధికారికంగా విడాకుల ప్రకటన చేసింది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆమెపై కొందరు ఆరోపణలు గుప్పించారు. ఈ వేదన నుండి బయటపడే లోపు.. ఆమెను మరో సమస్య చుట్టుముట్టింది. సమంత అరుదైన మయోసైటిస్ వ్యాధికి గురైంది. సుదీర్ఘ కాలంగా సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం సమంత షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు. ఆమె ఎలాంటి కొత్త మూవీ ప్రకటన చేయలేదు. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాలతో పలకరించారు. సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *