సమంత బెడ్ రూంలో ఉన్న ఈ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఖుషి చిత్ర షూటింగ్ లో భాగంగా అక్కడకు సమంత వెళ్లారు. దర్శకుడు శివ నిర్వాణ లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టర్కీ దేశానికి సమంత, విజయ్ దేవరకొండ వెళ్లారు. ఖుషి మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి.

ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య మాజీ సతీమణి… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా… త్వరలోనే రిలీజ్ కానుంది. దీంతో వరుస అప్డేట్లు వదులుతూ.. సినిమాపై హైప్ పెంచుతోంది చిత్ర బృందం. ఇలాంటి తరుణంలోనే తాజాగా ఆరాధ్య అనే పాటను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్… సినిమాపై అమంతం అంచనాలను పెంచేసింది.

ఇక ఈ పాటలోని ఒక బెడ్ రూమ్ సీన్ ను తాజాగా విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. ఇక ఇందులో సమంత మరియు విజయ్ దేవరకొండ బెడ్ పైన పడుకొని… ఒకరినొకరు హగ్ చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నాగచైతన్య ఫ్యాన్స్ మాత్రం సమంతపై ఫైర్ అవుతున్నారు. నాగచైతన్యను వదిలేసి ఇలాంటి పనులు చేస్తున్నవేంటి అని ఆమెపై మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *