పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకున్న సదా. ఆ హీరో ఎవరో తెలుసా..?

తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సదా వరుసగా సినిమాలు చేసి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఎల్లో అవుతున్న ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం బుల్లితెరలు పరిశోధనలు జడ్జిగా వ్యవహరిస్తుంది అంతేకాకుండా సినిమాలో అవకాశాలు వస్తే కూడా నటిస్తూ వస్తోంది ఇటీవల తేజ సినిమాలు నటించింది కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. అయితే అందం అభినయంతో పాటూ టాలెంట్ ఉన్నప్పటికీ సదా వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం రాణించలేకపోయింది.

రీఎంట్రీ ఇచ్చిన తరవాత సదా టీవీ షోలతో బిజీగా మారియింది. ఇక ఈటీవీలో పలు షోలకు జడ్జిగా వ్యహరించింది అలరించింది. కాగా తన మాటలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సదా నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది. సదా పెళ్లి విషయంలో అప్పట్లో కొన్ని వార్తలు కూడా చెక్కర్లు కొట్టాయి.అయితే సదా తమిళ స్టార్ హీరో మాధవన్ ను అప్పట్లో ప్రేమించిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. వీరు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వారి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వరుసగా ప్రియసఖి,నాన్ అవనాల్ మూవీ లో నటించారు.

ఇక వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి బెంగళూరులోని ప్రముఖ హోటల్స్,రెస్టారెంట్లకు తిరిగిన వీళ్ళిద్దరి ఫొటోస్ మీడియాలో బయటపడడంతో అప్పటికే పెళ్ళై ఒక బాబు ఉన్న మాధవన్ ఇంట్లో ఈ విషయం తెలిసి గొడవలు స్టార్ట్ అయ్యాయి. దాంతో సదా తన చేతిలో మోసపోయాను అని తెలుసుకొని అప్పటినుండి పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదట. ఇలా మాధవన్ వల్లే సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *