రీతూ చౌదరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆమె గ్లామర్ షో ఆ రేంజ్‌లో ఉండటమే అందుకు కారణం. వంగి మరీ తన ఎద అందాలను వడ్డించింది రీతూ చౌదరి. అంతేకాదు, అందాల చూపించేందుకు తెగ తాపత్రయపడింది. ఆమె పంచుకున్న ఫోటో షూట్ పిక్స్ చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. అయితే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టిన రీతూ చౌదరీ.. కామెడీకి తోడు తన గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకుంది.
దీంతో అమ్మడికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో అయితే రీతూ రూటే సపరేటు. ఎప్పటికప్పుడు అందాలు వడ్డిస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. బ్లాక్ టాప్ ధరించి పిచ్చెక్కించే పోజులిచ్చింది రీతూ. లో- దుస్తులు కనిపించేలా అమ్మడు షేర్ చేసిన బోల్డ్ లుక్స్ నెటిజన్ల కన్నార్పకుండా చేశాయి.
ఈ లుక్స్ చూసి రీతూ లెక్కే వేరు అంటూ రొమాంటిక్ బాణాలు విసురుతున్నారు యూత్ అంతా. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు అందాల జాతర చేస్తోంది రీతూ చౌదరీ. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని లాగేస్తోంది. దీంతో సామజిక మాధ్యమాల్లో అమ్మడి ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.