నిజంగా జరిగిన బేబీ కథ, అసలు క్లైమాక్స్ డైరెక్టర్ కూడా ఉహించి ఉండదు.

ఈ సినిమా చూస్తే మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది.

అయితే ఇటీవల కాలం లో ఇలా సక్సెస్ అయిన సినిమాలకి చిత్ర బంధం థాంక్స్ మీట్ ఏర్పాటు చేయడం సర్వసాధారణం గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ సక్సెస్ మీట్ లో ఇటీవల డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు.

సాధారణం గా అయితే నేను చకచక పరిగెడుతూ స్క్రిప్ట్ పూర్తి చేస్తూ ఉంటాను. కానీ బేబీ కథ రాసేటప్పుడు మాత్రం ఈ కథని పాత్రని మెల్లిగానే చూపించాలని నిర్ణయించుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *