ఆ బ్రేకప్ నుంచి తెరుకోలేకపోతున్న రాశీఖన్నా, అసలు ఏం జరిగిందంటే..?

రాశీఖన్నా ఇటీవల తన అందాల డోసు పెంచి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన బ్రేకప్, డేటింగ్ గురించి వ్యాఖ్యలు చేసింది. రాశీఖన్నా మాట్లాడుతూ.. గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశాను. కానీ అతనితో బ్రేకప్ అవ్వడంతో చాలా డిప్రెషన్ కి గురయ్యాను. అయితే ఇక తెలుగులో చివరిగా పక్కా కమర్షియల్ , థాంక్యూ వంటి సినిమాలలో నటించగా రెండూ కూడా ఈమెకు డిజాస్టర్ గా మిగిలాయి.

దాంతో తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ నాలుగు ఐదు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. మరొకవైపు హిందీలో యోదా సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను అని.. తాను బరువు తగ్గడానికి కారణం.. బ్రేకప్ అంటూ పలు ఆసక్తికర కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. అలాగే డేటింగ్ చేసి బరువు తగ్గానని చెప్పిన ఈమె ఈ రెండింటికి కూడా వేరే కారణం ఉందని చెబుతోంది.

వాటితో పాటు హెల్త్ సమస్యల గురించి కూడా వివరించింది.రాశిఖన్నా మాట్లాడుతూ అప్పట్లో ఒక వ్యక్తితో నేను డేటింగ్ లో ఉన్నాను. అయితే అతడితో బ్రేకప్ అవడం వల్ల డిప్రెషన్ కు గురై దానికి తోడు నాకు ఉన్న థైరాయిడ్ ప్రాబ్లం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయాను. ఎన్ని వర్కౌట్లు చేసినా బరువు తగ్గలేదు. ఇక ఆఖరికి జిమ్ కోచ్ ను కూడా మార్చాను. బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి అన్నారు. దాంతో నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడు. అతనితో డేటింగ్ స్టార్ట్ చేసి బరువు తగ్గాను అంటూ ఆమె తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *