బికినీ టాప్ ధరించి సముద్రం ఒడ్డున హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.. పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. అయితే పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది.
33 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మీ అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.
కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది. ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన రాయ్ లక్ష్మి ‘రత్తాలు’ అనే సాంగ్ లో చిందులేసింది. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుస్తున్నారు. ఇటీవల రాయ్ లక్ష్మి సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. వెండితెరపై అందాల ఆరబోతలో రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటీ కెరీర్ లో ఎఫైర్స్ కూడా ఉన్నాయి.