ఆ స్టార్ హీరోయిన్ తో నిర్మాత ఎఫైర్, నిర్మాతని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.

బాలీవుడ్‌లో ఓ స్టార్​ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​ మెయిన్​టెయిన్​ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది. వారిద్దరు ఓ రూమ్​లో ఉండగా నిర్మాత భార్య వారిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. దుబాయ్ లోని ఓ హోటల్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్..ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ ఉండగా…నిర్మాత భార్య వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని దుబాయ్ కి చెందిన సినీ క్రిటిక్ గా చెప్పుకునే ఉమైనర్ సంధు తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

తేరీబాతోన్ మే ఐసా ఉల్జాజియాసినిమా ప్రమోషన్స్ కోసం దుబాయ్ కి వచ్చిన కృతిసనన్-దినేష్ విజయ్ ఓ రూమ్ లోకలిసి ఉన్నారని..వారిద్దరి మధ్య శృంగారం కూడా జరిగిందని..దినేష్ విజన్ భార్య వారిద్దరినీ హోటల్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని..దినేష్ విజన్ తన ప్రతి సినిమాలో కృతి సనన్ ని ఎందుకు హీరోయిన్ గా పెడతాడో తనకు ఇప్పుడు అర్థమయింది అంటూ ఉమైర్ సంధు ఆదివారం ట్వీట్ చేశాడు.

కాగా,ఉమైరన్ సంధు ఎప్పుడూ ఇలాంటి షాకింగ్ ట్వీట్స్​ చేస్తూనే ఉంటాడు. ఈ క్రిటిక్ చేసే ట్వీట్​లో ఒక్క నిజముండదని నెటిజన్ల అభిప్రాయం.. అయినప్పటికీ ఆయన ట్వీట్స్​ వైరల్​ అవుతుంటాయి. కృతి సనన్ పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. రీసెంట్​గా ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ లో కూడా నటించి భారీ డిజాస్టర్​ను కూడా అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *