పూజా హెగ్డే ఒక భారతీయ మోడల్, నటి. పూజ 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. దీని తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరో అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామందికి లక్కీ హీరోయిన్.
కానీ కరోనా తర్వాత పూజా హెగ్డే కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి. ఒకప్పుడు పూజా హెగ్డే ఉందంటే హిట్.. కానీ ఇప్పుడు అదే పూజా హెగ్డే కనపడితే ఫట్. దీంతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడిపోయింది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్న క్రమంలో పూజా హెగ్డే సోషల్ మీడియా స్ట్రాటజీ ఫాలో అవుతోంది. విషయంలోకి వెళ్తే పూజ హెగ్డే రీసెంట్ గా బట్టలు విప్పేసి.. అందాలు చూపిస్తూ.. ఫోటోలు షేర్ చేయడం జరిగింది.
ఈ ఫోటోలలో పూజ హెగ్డే తొడలు…ఎద అందాలు చాలా హైలెట్ అవుతున్నాయి. అయినా గాని పూజా హెగ్డే రీసెంట్ ఫోటోలకు పెద్దగా ఆదరణ దక్కటం లేదు. గతంలో మాదిరిగా లైకులు కామెంట్లు రావడం లేదు. అవకాశాల కోసం మొత్తం విప్పుకొని పూజా హెగ్డే ఎక్స్పోజ్ చేస్తున్న అందాలు.. ఎవరు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఆమె నటించిన భారీ బడ్జెట్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు అవటంతో ఆమెను ఇంకా ఐరన్ లెగ్ గానే భావిస్తున్నారు.