పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఎప్పుడూ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చజరుగుతూను ఉంది. ఇక లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. అదే పవన్ మూడో భార్య ఆస్తుల గురించి.. పవన్ తన మూడో భార్యగా ఓ రష్యన్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
కాగా ఆమెకు ఓ రేంజ్‌లో ఆస్తులు ఉన్నాయని లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. నవంబర్ ఒకటో తేదీ ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక్కొక్కరు ఇటలీ చేరుకుంటున్నారు. ఇప్పటికే నాగబాబు కుటుంబ సభ్యులతో పాటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా ఇటలీ చేరుకున్నారు. అయితే నేడు పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి ఇటలీ వెళ్లారు.
పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. వీరి ఎయిర్ పోర్ట్ కి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.