కేవలం వాటి కోసమే పవిత్ర లోకేష్ అంత ఖర్చు చేస్తోందా..?

గత కొంతకాలంగా నరేష్ తో సహజీవనం అంటూ వార్తల్లో నిలిచిన ఈమె కొన్ని వారాల క్రితం పీహెచ్డి చేసేందుకు బళ్లారి లోని హంపి కన్నడ యూనివర్సిటీలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో నటి పవిత్ర లోకేష్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేత అంటే ఈ మధ్యకాలంలో వీకే నరేష్ పవిత్ర లోకేష్ ఎక్కడ చూసినా పాపులారిటీ సంపాదించారు. ఇక వీళ్ళపై వచ్చే మీమ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఫన్నీ అండ్ క్రియేటివ్ మీమ్స్ చాలా వైరల్ గానే మారుతూ ఉంటాయి. ఇక పవిత్ర లోకేష్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోయిన్లకు దీటైన అందంతో ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇందుకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె వయసు 40 ఏళ్ల పైనే కావస్తోంది. అయినా కూడా పవిత్ర ఫిజిక్ కోసం హీరోయిన్ల లాగా డైట్ తీసుకుంటూ అలాగే స్కిన్ టోన్ కాపాడుకోవడానికి కేవలం క్రీమ్స్ కోసమే కొన్ని లక్షలు ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక కొద్ది రోజుల క్రితమే ఫిజిక్ మీద ఫోకస్ పెట్టిన ప్రగతి గతంలో కంటే ఇప్పుడు కాస్త చాలా సన్నగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా డైట్ వర్కౌట్ అవుతుందనే విషయం గమనించవచ్చు. ముఖ్యంగా సీరియస్ గానే ఇలాంటి డైట్ వర్క్ ఔట్ ల వంటివి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఒక స్టైలిష్ ట్రైనర్ ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా వీకే నరేష్ కోసమే కాస్త డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చినట్లు సమాచారం అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *