ఇప్పటికే చాలా ఉత్పత్తుల గురించి యాడ్ లు చేయగా వాటిని సోషల్ మీడియాలో బాగా పంచుకుంటుంది.ఇక నిత్యం ఫోటో షూట్ లతో బాగా బిజీగా ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక ఫోటో తో తన ఫాలోవర్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి. అయితే యాడ్స్ లో సంతూర్ కి సంబంధించిన అడ్వ టైం మెంట్ల లలో ఒకటి సంతుర్, లైఫ్ బాయ్, వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి అడ్వర్టైజ్ మెంట్లు మనకు టక్కును గుర్తు వస్తాయి ఇక ఇలాంటి క్రమంలోనే యాడ్ ఫిల్మ్ వల్ల ఒకరికి మాత్రం విపరీతంగా గుర్తింపు అనేది వచ్చింది.
ఆమె ఎవరు అంటే బంటి నీ సబ్బు స్లోనా ఏంటి అని ఒక అమ్మాయి ఒక అబ్బాయి తో చెప్పిన ఈ డైలాగు ఇప్పటికి మనం వాడుతూనే ఉంటాం…అయితే ఈ అడ్వ టాయ్స్ మెంట్ ఏంటి అంటే లైఫ్ బాయ్ లిక్విడ్ కి సంభందించిన ఒక హ్యాండ్ వాష్ ని వాడుతున్నప్పుడు ఒక పిల్లవాడు చాలాసేపు హ్యాండ్ వాష్ చేసుకుంటు మా అమ్మ చెప్పింది హ్యాండ్ వాష్ తో ఎక్కువ సేపు చేతులు కడుగుతూనే ఉండాలి అని అనుకుంటూ చెప్పి కడుగు కడుగుతూనే ఉండు బాబు కడుగుతూనే ఉండు అని ఒక టోన్ లో ఒక పాట పాడుతుంటే పక్కనే ఉన్న ఒక అమ్మాయి బంటి నీ సబ్బు స్లోనా ఏంటి అంతసేపు కడుగుతున్నావ్ అంటూ ఒక మాట అనడంతో అక్కడ ఉన్న పిల్లలందరూ నవ్వుతారు.
దాంతో అడ్వ టైజ్ మెంట్ అనేది బాగా ఎలివేట్ అయింది. ఇక ఆడ్ ఫిలిం లో నటించిన నటి చాలా అందంగా అనుకువగా పద్ధతిగా తయారయింది. ఇక ఆమె పేరు ఏంటంటే అవ్ నీత్ కౌర్…ఈ అమ్మాయి అప్పట్లో చాలా యాడ్స్ ల్లో నటించింది.ఇక దాంతో చిన్నప్పుడే ఆమె డాన్స్ లు, రియాలిటీ షోల్లో పాల్గొన్న ఈ ముదుగుమ్మ పలు సీరియల్స్‌లో కూడా నటించింది. చూడటానికి చక్క గా ఉండి తన అందంతో అభినయం తో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ రచ్చ చేస్తుంది.అలాగే హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ముందుగా మర్దానీ అనే సినిమాలో మీరా పాత్రలో కనిపించింది. ఈమె పంజాబ్ లోని జలంధర్ లో పుట్టింది.