‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసింది నభా నటేష్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నభా అందానికి దాసోహం అయింది యూత్ లోకం. దీంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది నభా. ఇస్మార్ట్ బ్యూటీగా జనం నాలుకపై కదలాడుతోంది. అయితే 2021 తర్వాత ఆమె లేవీ విడుదల కాలేదు. కొత్త లను అంగీకరించలేదు.
దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో లు తగ్గించింది. 2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ ద్వారా నటి నభా నటేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక 2019లో విడుదలైన తెలుగు ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నభా కొన్ని తెలుగు ల్లోనూ నటించింది.
అయితే 2021 తర్వాత ఆమె లేవీ విడుదల కాలేదు. కొత్త లను అంగీకరించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో పడ్డారు. ఆ మధ్య ఈ భామ యాక్సిడెంట్ కు గురైంది. ఈ క్రమంలోనే సడెన్ గా ఓ బ్యూటీ మేకప్ లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇటీవల నెట్టింట వరుసగా హాట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఆ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క లేకపోయినా.. నిత్యం గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.