శారీలో అందాలు చూపిస్తూ కిందపడబోయిన స్టార్ హీరోయిన్.

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తన బోల్డ్ అందాలతో ఫాలోవర్లను విపరీతంగా పెంచుకుంటోంది. తన బోల్డ్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తున్న ముద్దుగుమ్మ నోరా చీరలో వీక్షకులను నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. క్రీమ్ కలర్ చీర అదే రంగు బ్లౌజు ధరించి అందుకు తగినట్లుగా చక్కని హారం ధరించింది.

అయితే బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా రచ్చ చేస్తూ ఉంటుంది. తమ డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్ గా ఉండాలనే తాపత్రయంతో విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలంటి డ్రెస్సులు వల్ల చిక్కులు ఎదురవుతూ ఉంటాయి.

నోరా ఫతేహికి కూడా తాజాగా అలాంటి విచిత్ర అనుభవమే కలిగింది. ఒక రకంగా ఇది ఊప్స్ మూమెంట్. కొంచెం తేడా జరిగి ఉన్నా ఆమె నేలమీద పడేది. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ముంబైలో బ్రైడల్ కల్చర్ షో నిర్వహించారు. ఈ షోకి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వారిలో నోరా ఫతేహి కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *